Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

నల్లమల అటవీ ప్రాంతంలో అరుదైన పాము గుర్తింపు

Rare Snake Recognition in the Nallamala Forest Area

కర్నూలు : నల్లమల అటవీ ప్రాంతం సున్నిపేట పరిధిలోని రామాలయం సమీపంలో బయోల్యాబ్ సిబ్బంది అరుదైన పామును గుర్తించారు. ఈ పామును మొదటిసారిగా నాగార్జునసాగర్, శ్రీశైలం అభయారణ్యంలో గుర్తించామని, దీని శాస్త్రీయ నామం లైకోడాన్‌స్లావికోల్లీస్ అని బయోల్యాబ్ రేంజ్ అధికారి ప్రేమ తెలిపారు. దీనిని ఎల్లోకలర్డ్ ఊల్ఫ్ స్నేక్‌గా పిలుస్తారని, వీటిలో ఐదు రకాలు జాతులు ఉంటాయని ఆమె పేర్కొన్నారు. అయితే ఈ పాములు విషపూరితం కాదని ఆమె వెల్లడించారు.

Rare Snake Recognition in the Nallamala Forest Area

Comments

comments