Home స్పెషల్ ఆర్టికల్స్ గాంధీ దవాఖానలో అరుదైన శస్త్ర చికిత్స!

గాంధీ దవాఖానలో అరుదైన శస్త్ర చికిత్స!

whistle

హైదరాబాద్: గాంధీ వైద్యులు గురువారం ఓ అరుదైన చికిత్స నిర్వహించి విజయవంతంగా ముగించారు. సూర్యపేటకు చెందిన భిక్షపతి అనే యువకుడు విజిల్ మింగేశాడు. దీంతో సమీప బంధువులు హుటాహుటిన గాంధీ దవాఖానకు తరలించారు. వైద్యులు గొంతుకు శస్త్ర చికిత్స నిర్వహించి విజిల్ ను తొలగించారు. ప్రాణాపాయం తప్పడంతో భిక్షపతి కుటుంబ సభ్యులు వైద్యులకు ధన్యవాదాలు తెలిపారు.