Search
Sunday 18 November 2018
  • :
  • :

రౌడీషీటర్ హత్య

MURDER-1

కర్నూలు : ప్యాపిలిలో మధు అనే ఓ రౌడీషీటర్ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఆదివారం ఉదయం జరిగింది. మధు కంట్లో కారం చల్లి కత్తులతో పొడిచి చంపారు. మృతుడు మధు లక్ష్మీరంగయ్య అనే వ్యక్తి హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. లక్ష్మీరంగయ్య హత్య కేసును రెండు నెలల క్రితమే కోర్టు కొట్టివేసిందని పోలీసులు తెలిపారు. మధు హత్య కేసులో లక్ష్మీరంగయ్య బంధువులైన పాండురంగడు, సూరితో పాటు మరో తొమ్మిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మధు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.

Raudisitar Murder in Kurnool

Comments

comments