Search
Sunday 23 September 2018
  • :
  • :

సౌత్ ఇండియన్ బ్యాంక్‌కు 5 కోట్ల జరిమానా…

BANK

ముంబయి: సౌత్ ఇండియన్ బ్యాంక్ కు ఆర్బీఐ రూ. 5 కోట్ల జరిమానా విధించింది.  తమ సూచనలను ఉల్లంఘించడం వల్లే ఈ చర్యలను తీసుకున్నట్టు ఆర్బీఐ స్పష్టం చేసింది. ఐఅర్ఎసి, కెవైసి, ట్రెజరీ ఫంక్షన్ కు సంబంధించిన సూత్రాలను సౌత్ ఇండియన్ బ్యాంక్ పట్టించుకోలేదని తెలిపింది. సెక్షన్ 47ఎ1సి, సెక్షన్ 46ఎఐ కింద ఈ జరిమానా విధించినట్టు ఆర్బీఐ పేర్కొంది.

Comments

comments