Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

పది రూపాయల నాణేలపై పుకార్లు నమ్మొద్దు

Ten-Rupee-Coins

హైదరాబాద్: ఎపి, తెలంగాణ రాష్ట్రాలలో పది రూపాయల (రూ. 10) నాణెముల యొక్క చట్టబద్ధతపై వచ్చే పుకర్లాను ప్రజలు నమ్మవద్దని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. కొంతమంది వర్తకులు, దుకాణదారులు, సామాన్య ప్రజలలో పుకార్లు లేపుతున్నారని, ఈ నాణెములను చట్టబద్దమైనవిగా తమ లావాదేవీలలో స్వీకరించవచ్చునంది. కేంద్ర ప్రభుత్వ టంకశాలల్లో తయారైన నాణెములను రిజర్వు బ్యాంకు చలామణిలోకి తెస్తుందని వెల్లడించింది. ఈ నాణెములు ప్రత్యేక లక్షణాలు ఉంటాయని  మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.

Comments

comments