Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు

RCB-VS-KXIP

బెంగళూరు : ఐపిఎల్-10లో సోమవారం కింగ్స్ ఎలవెన్ పంజాబ్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతోంది. ఇండోర్ హోల్కార్ స్టేడియంలో జరగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్‌సిబి కెప్టెన్ షేన్ వాట్స్‌న్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. గత రెండు మ్యాచ్‌లుగా గాయంతో జట్టుకు దూరంగా ఉన్న కీలక ఆటగాడు ఎబి డివిలియర్స్ ఈ మ్యాచ్‌లో తిరిగి జట్టులోకి ప్రవేశించాడు. పుణెపై ఘటన విజయం సాధించిన పంజాబ్ జట్టు టోర్నీలో రెండు విజయాన్ని నమోదు చేసేందుకు ప్రయత్నిస్తుంది.

Comments

comments