Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

విరాట్ సేన బ్యాటింగ్

RCB vs MI

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబయి ఇండియన్స్ మధ్య పోరు ప్రారంభమైంది. బెంగళూరు చిన్న స్వామి స్టేడియంలో ఈ రోజు మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో కోహ్లీసేన బ్యాటింగ్ కు దిగింది.

అయితే… గత మూడు మ్యాచ్ లకు దూరంగా ఉన్న కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ ఆడుతున్నాడు. శామ్యూల్ బద్రి ఆర్‌బిసి తరపున ఈ సీజన్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న విషయం తెలిసిందే. షేన్ వాట్సన్ క్రిస్‌గేల్ జట్టులోకి వచ్చాడు. ముంబయి ఇండియన్స్‌లో మలింగ స్థానంలో టీమ్‌సాథీ ఆడనున్నాడు.

Comments

comments