Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

ముందస్తు ఎన్నికలకు సిద్ధమే : పవన్‌కల్యాణ్

Pawan-Kalyan

హైదరాబాద్ : ముందస్తు ఎన్నికలకు తాము సిద్ధంగానే ఉన్నామని నటుడు, జనసేన చీఫ్ పవన్‌కల్యాణ్ తెలిపారు. దేశంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని ఆయన ట్విట్ చేశారు. శుక్రవారం ఎపి సిఎం, టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు ముందస్తు ఎన్నికలపై టిడిపి సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శనివారం పవన్ స్పందించారు.

Comments

comments