Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

రియల్‌ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య

SUICIDE1రంగారెడ్డి : బీబీనగర్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్య కలకలం రేపింది. తన స్నేహితుడి కార్యాలయంలో వంటి పై కిరోసిన్ పోసుకొని గొలుసుకొండ ప్రవీణ్ (25) అనే రియల్‌ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకి సమాచారం అందించారు. సోమవారం ఉదయాన్నే తన స్నేహితుడు కార్యాలయానికి వచ్చిన ప్రవీణ్ అనుమాన్పదంగా మృతి చెందారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించిన పోలీసులు ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

 

Comments

comments