Search
Monday 24 September 2018
  • :
  • :

టిఎస్ పిఎస్ సి వెబ్‌సైట్‌లో పరీక్షల హాల్‌టికెట్లు

Recruitment Examination Hall Tickets Available in TSPSC Website

హైదరాబాద్: హార్టికల్చర్ ఆఫీసర్, అసిస్టెంట్ లైబ్రేరియన్, ఫార్మసిస్ట్ గ్రేడ్-2, ఎఎన్ఎం/ఎంపిహెచ్ఎ పరీక్షలకు సంబధించిన హాల్ టికెట్లను శనివారం నుంచి తమ వైబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయని టిఎస్ పిఎస్ సి తెలిపింది. అభ్యర్థులు వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని, ఏప్రిల్ 17,18 తేదీల్లో ఆన్ లైన్ విధానంలో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్టు టిఎస్ పిఎస్ సి వెల్లడించింది.

Comments

comments