Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

భారీగా తగ్గిన బంగారం ధర

Reduced Gold Price on Wednesday

ఢిల్లీ : బంగారం ధర బుధవారం భారీగా తగ్గింది. బుధవారం రూ.250 తగ్గింది. దీంతో పది గ్రాముల బంగారం ధర రూ.30,800గా ఉంది. ఈ రోజు వెండి ధర సైతం తగ్గింది. రూ.620 తగ్గడంతో కిలో వెండి రూ.39,200గా ఉంది. సింగపూర్ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 0.32 శాతం తగ్గడంతో 1,223.30 డాలర్లు పలికింది. ఢిల్లీలో 99.9 శాతం బంగారం ధర రూ.30,800గా ఉండగా, 99.5శాతం బంగారం ధర రూ.30,650గా ఉంది.

Reduced Gold Price on Wednesday

Comments

comments