Search
Sunday 23 September 2018
  • :
  • :

పెట్రోల్ – డీజిల్ ధరలను తగ్గించిన ఎపి సర్కార్

Reduced Petrol and Diesel Prices in AP

అమరావతి : పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తూ ఎపి ప్రభుత్వం సోమవారం నిర్ణయం తీసుకుంది. ప్రతి లీటర్‌పై రెండు రూపాయలను తగ్గిస్తున్నట్టు ఎపి సిఎం చంద్రబాబునాయుడు అసెంబ్లీలో ప్రకటన చేశారు. తగ్గించిన ఈ ధరలు మంగళవారం ఉదయం నుంచి అమల్లోకి రానున్నాయని ఆయన తెలిపారు. ఇంధన ధరల పెరుగుదలను నిరసిస్తూ సోమవారం భారత్ బంద్ నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ బంద్‌కు ప్రతిపక్షాలన్నీ మద్ధతు ప్రకటించిన విషయం తెలిసిందే.

Reduced Petrol and Diesel Prices in AP

Comments

comments