Home అంతర్జాతీయ వార్తలు తగ్గిన పెట్రోలు, డీజిల్ ధరలు

తగ్గిన పెట్రోలు, డీజిల్ ధరలు

PETROLముంబయి : దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. పెట్రోలుపై 32పైసలు, డీజిల్‌పై 85 పైసలు తగ్గినట్టు చమురు సంస్థలు తెలిపాయి. అంతర్జాతీయ స్థాయిలో గణనీయంగా ముడి చమురు ధరలు పడిపోతున్నాయి. కానీ మనకు మాత్రం అంతంతమాత్రమే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తున్నారు.