Search
Thursday 18 October 2018
  • :
  • :

తగ్గిన బంగారం ధర

Reduced the Gold Priceఢిల్లీ : రూపాయి పతనంతో బంగారం ధర మంగళవారం కూడా తగ్గింది. రూ.220 తగ్గడంతో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.31,650కి చేరింది. వెండి ధర సైతం తగ్గింది. రూ.50 తగ్గడంతో కిలో వెండి ధర రూ.39,250కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం, వెండి ధరలు తగ్గాయి. న్యూయార్క్ మార్కెట్లో బంగారం ధర 1.39 శాతం తగ్గి ఔన్సు 1,187 డాలర్లు పలికింది. వెండి ధర సైతం 2.39 శాతం తగ్గి ఔన్సు 14.38 డాలర్లు పలికింది.

Reduced the Gold Price

Comments

comments