Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

సుశీల్‌కుమార్‌కు మరో స్వర్ణం

SUSHIL

గోల్డ్‌కోస్ట్ : ఇండియన్ రేజ్లర్ సుశీల్ కుమార్ కామన్వెల్త్ గేమ్స్‌లో మరో స్వర్ణ పతకం సాధించారు. 74కేజీల ఈవెంట్‌లో ఆయన తన ప్రత్యర్థిని కేవలం 80 సెకన్లలో ఓడించాడు. ఫైనల్లో సౌత్ ఆఫ్రికాకు చెందిన జోహనెస్ బోథాపై సుశీల్ విజయం సాధించాడు. కామన్వెల్త్‌లో ఇప్పటి వరకు భారత్ 14 స్వర్ణ పతకాలను సాధించింది. మొత్తంగా చూస్తే 29 పతకాలు భారత్ ఖాతాలో ఉన్నాయి.

Rejlar Sushil Kumar won Another Gold Medal in Commonwealth Games

Comments

comments