Search
Wednesday 14 November 2018
  • :
  • :

జియోతో రిలయన్స్‌కు భారీ లాభాలు

Reliance-Jioహైదరాబాద్: జియో సిమ్‌తో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు 2017-18లో రెండు బిలియన్ డాలర్లమేర ఆదాయం లభిస్తుందని బ్యాంక్ మోర్గాన్ స్టాన్లీ తన నివేదికలో తెలిపింది. డేటా విభాగంలో 19 శాతం, వాయిస్ విభాగంలో 2 శాతం లాభం వస్తుందని పేర్కొంది. జిమో సిమ్ వినియోగదారుల సంఖ్య వచ్చే సంవత్సరానికి నాలుగు కోట్లకు చేరుతుందని ప్రకటించింది. ప్రతి వినియోగదారుడి నుంచి సగటున రూ.300 ఆదాయం పొందుతుందని నివేదికలో వెల్లడించింది.

Comments

comments