Home తాజా వార్తలు 41వ వార్షిక సర్వసభ్య సమావేశంలోని ముఖ్యాంశాలు

41వ వార్షిక సర్వసభ్య సమావేశంలోని ముఖ్యాంశాలు

ambani

*రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు ఇది మైలురాయి లాంటి సంవత్సరం
*రూ. 36,075 కోట్లతో 20 శాతం పెరిగిన నికర లాభాలు
*గత ఆర్థిక సంవత్సరంలో రూ. 1 లక్ష కోట్లకు పైగా ఎగుమతులు
*రూ.20వేల కోట్ల నిధుల సమీకరణపై ఓటింగ్ చేయనున్న వాటాదారులు
*రూ. 26,312 కోట్ల పన్నులను చెల్లించిన రిలయన్స్
*రిలయన్స్ జియో కస్టమర్లు ప్రస్తుతం 21.5 కోట్లు
*22 నెలల్లో 215 మిలియన్ల కస్టమర్లను అందుకోవడం ప్రపంచ రికార్డ్-
*నెలకు 125 కోట్ల జిబి నుంచి 240 కోట్ల జిబికి పెరిగిన వినియోగం
*గతేడాదిలో కస్టమర్లను రెట్టింపు చేసుకున్నామన్న- ముఖేష్ అంబానీ
*4జి ఎల్‌టిఇతో దేశంలో 99 శాతం ప్రజలను కనెక్ట్ చేస్తాం
*దేశంలో 2.5 కోట్లకు పైగా జియో ఫోన్‌ల వినియోగం
*ఫిక్సెడ్ లైన్ బ్రాడ్‌బ్యాండ్‌లో దేశంలో చాలా అవకాశం ఉంది-
*1100 పట్టణాల్లో ఫైబర్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు
*ఇళ్లు, చిన్న వ్యాపారాలు, కార్పొరేట్లకు బ్రాడ్‌బ్యాండ్ సేవలు
*‘జియో గిగా ఫైబర్’గా బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులకు నామకరణం
*జియో ఫోన్‌లో ఫేస్‌బుక్, యూట్యూబ్, వాట్సాప్
*ఇంటిని స్మార్ట్‌హోమ్‌గా గంటలోనే మార్చేస్తామంటున్న రిలయన్స్ ఇండస్ట్రీస్
*ఆగస్ట్ 15 నుంచి జియో ఫోన్‌లో వాట్సాప్, యూట్యూబ్
*పాత జియో ఫోన్ ఇచ్చేసి రూ. 501 చెల్లించి జియోఫోన్ 2కు మార్పు
*జూలై 21 నుంచి జియో ఫోన్2 కు మార్చుకునే అవకాశం
*ఆగస్ట్15నుంచి జియో ఫోన్ 2 కమర్షియల్ విక్రయాలు
*రూ. 2999గా జియో ఫోన్2కు ధర నిర్ణయం
*ఆగస్ట్ 15 నుంచి జియో గిగా ఫైబర్‌కు ఆసక్తి తెలిపే అవకాశం
*1100 పట్టణాల్లోప్రారంభం కానున్న జియో గిగా ఫైబర్
*రూ. 69వేల కోట్లను దాటిన రిలయన్స్ జియో టర్నోవర్
*ఏడాదిలో 4వేల కొత్త స్టోర్ల ప్రారంభం
*4400 పట్టణాల్లో 7500లకు పైగా స్టోర్లు