Home బిజినెస్ జియోకు ట్రాయ్ క్లీన్ చిట్

జియోకు ట్రాయ్ క్లీన్ చిట్

jioన్యూఢిల్లీ: టెలికామ్ నియంత్రణ సంస్థ ట్రాయ్ రిలయన్స్ జియో ఉచిత డేటా, వాయిస్ కాల్స్ క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ ఆఫర్లు నిబంధన లకు అనుగు ణంగానే ఎలాంటి తప్పిదాలకు జియో పాల్పడలే దని ట్రాయ్ పేర్కొంది. ఈమేరకు ప్రత్యర్థి కంపెనీ లు ఎయిర్‌టెల్, వొడా ఫోన్, ఐడియా, ఇతర సం స్థలకు ట్రాయ్ ఈ సమాచారాన్ని అందిం చనుం ది. ఎట్టకేలకు టారిఫ్ వార్‌లో రిలయన్స్ జియో విజయం సా ధించింది. ప్రకటించిన ఫ్రీ టారిఫ్ ఆఫర్లు జీవిత కాలం ఇవ్వ డం సాధ్యం కాదని వాదించిన టెల్కోలకు ఇది పెద్ద షాకింగ్ వార్తే.. జియో ప్రకటించిన వెల్‌కం ఆఫర్, హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ రెండూ ఫండమెంటల్ గా వేరువేరు అని తేల్చి చెప్పింది. రిలయన్స్ జియో ప్రకటించిన ఆఫర్లలో ఎలాంటి తప్పులు దొర్లలేద ని గతంలో ప్రకటిం చిన ట్రాయ్ తాజా ఆదేశాలు జారీ చేసింది. ముఖేష్ అంబానీ నేతృ త్వంలోని రిలయన్స్ జియో ఇన్ఫోకాం తాజా ఆఫర్‌పై టెలి కాం కంపె నీలు ఎయిర్‌టెల్, ఐడియా అభ్యంత రం వ్యక్తం చేశాయి. ముఖ్యంగా ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ రిలయన్స్ జియో ఫ్రీ కాలింగ్ ఆఫర్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు.