Home తాజా వార్తలు మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం : దత్తాత్రేయ

మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం : దత్తాత్రేయ

DATTATREYA

హైదరాబాద్ : మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. సామాజిక అసమానతలకు గురైన వారికి రిజర్వేషన్లు అవసరమని పేర్కొన్నారు. మతపరమైన రిజర్వేషన్లకు బిజెపి వ్యతిరేకమని ఆయన తెలిపారు. కార్మికుల సంక్షేమమే తమ పార్టీకి ముఖ్యమని స్పష్టం చేశారు. కార్మిక శాఖలో 60 సంస్కరణలు తీసుకొచ్చామని, ప్రతి కార్మికుడికి హెల్త్ కార్డులు ఇస్తామని పేర్కొన్నారు.