Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

రేణూ దేశాయ్ నిశ్చితార్థం… ఫొటో వైరల్

renu

సినిమా: సినినటి, దర్శకురాలు రేణూదేశాయ్ తన రెండో వివాహం సంబంధించిన విషయాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తున్నసంగతి తెలిసిందే. తను చెప్పినట్టుగానే తన నిశ్చితార్థం జరిగిన విషయాన్నితాజాగా వెల్లడించింది. ఆమెకు కాబోయే భర్త  చేతిలో రేణూ దేశాయ్ చేయి వేసి ఉన్నఫొటోను రేణూ తన ఇన్ స్ట్రాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేసింది. ఈ ఫొటోతో ఎంగేజ్ మెంట్ అయినట్టు క్లారిటీ ఇచ్చిన ఆమె.. భర్త ఎవరనేది మాత్రం ఇంకా చెప్పలేదు. బాధ నుంచి కోలుకోవడానికి తనకు అండగా నిలిచిన నిజాయతీ మనసుకు ధన్యవాదాలంటూ తనకు కాబోయే భర్తకు థ్యాంక్స్ చెప్పింది. తన జీవిత భాగస్వామి ఎవరు..? అనే విషయాన్ని ఈ పోస్ట్ లో రేణూదేశాయ్ ప్రస్తావించలేదు. ఈ ఫొటో కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఆమె కాబోయే భర్త ఎవరూ.! అనే ప్రశ్నఅందరి మదిలో మెదులుతోంది.

Comments

comments