Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

నీటిపారుదల శాఖలో 105 ఖాళీ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

Replace 105 vacancies in irrigation department

హైదరాబాద్:  నీటి పారుదల శాఖలో 105 ఖాళీ పోస్టుల భర్తికీ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి  ఇచ్చింది.  ఇందులో 96జూనియర్ అసిస్టెంట్, 9 జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి అనుమతి లభించింది.  ఈ పోస్టులను టిఎస్‌పిఎస్‌సి ద్వారా భర్తీకి అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

 

 

 

Comments

comments