Search
Saturday 17 November 2018
  • :
  • :

నమస్తే తెలంగాణ విలేఖరికి పితృ వియోగం

reporter santhosh father dies with ill in Warangal

గూడూరుః నమస్తే తెలంగాణ విలేఖరు కమటం సంతోష్ గారి తండ్రి కృష్ణారావు (70) అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందాడు. కృష్ణారావు గత 3 నెలల క్రింద కాలు జారి పడి పోవడంతో మెడ నరాలు చితికి పోయి, కాళ్ళు చేతులు పని చేయక మంచానికే పరిమితం అయ్యారు. రెండు రోజుల నుండి ఆహారం తీసుకోకపోవడంతో ఆరోగ్యం క్షీణించి శుక్రవారం ఉదయం మృతి చెందారు. మృత దేహాన్ని మాజీ ఎమ్మెల్యే కవిత,బిజెపి జిల్లా అధ్యక్షులు యాప సీతయ్య,గూడూర్ సిఐ రమేష్,తహసిల్దార్ యంఎ రాజుతో పాటు పలువురు నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.

Comments

comments