Search
Sunday 18 November 2018
  • :
  • :

‘స్వాతి తండ్రికి ఉరిశిక్ష విధించాలి’

                        Swathi-Naresh-Love-Story

హైదరాబాద్: పోలీసుల నిర్లక్ష్యం వల్లే తన కొడుకును శ్రీనివాస్ రెడ్డి హత్య చేశాడని నరేశ్ తండ్రి వెంకటయ్య ఆరోపణలు చేశాడు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శ్రీనివాస్ రెడ్డిని ముందే అదుపులోకి తీసుకుని ఉంటే నరేశ్, స్వాతి ఇద్దరూ బతికే వారని పేర్కొన్నాడు. కనీసం తన కొడుకు చివరి చూపు కూడా దక్కలేదని ఏడుస్తు చెప్పాడు. శ్రీనివాస్ రెడ్డికి ఉరి శిక్ష విధించాలని డిమాండ్ చేశాడు

Comments

comments