Search
Thursday 15 November 2018
  • :
  • :

మానస సరోవర్‌లో ముగిసిన రెస్క్యూ ఆపరేషన్

Amarnath-Yatra

నేపాల్: కైలాశ్ మానస సరోవర్‌లో శుక్రవారం ఉదయం రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. దాదాపుగా 883 మంది యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సిమికోట్ ప్రాంతంలో చిక్కుకున్నవారిని నేపాల్‌గంజ్‌కు తరలించారు. 53 విమానాలు, 142 హెలికాప్టర్ల సహాయంలో రెస్క్యూ ఆపరేషన్ జరిగింది. మానస సరోవర్ యాత్రకు వెళ్లి 11 మంది యాత్రికులు చనిపోయిన విషయం తెలిసిందే.

Comments

comments