Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

పుంజుకున్న ఆఫ్రికా ఆర్థిక వృద్ధి : మోడీ

PM-MODIఢిల్లీ : ఆఫ్రికా ఆర్థిక వృద్ధి వేగం పుంజుకుందని భారత ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఢిల్లీలో గురువారం జరిగిన భారత్- ఆఫ్రికా ఫోరం సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆఫ్రికా దేశాధినేతలు ఈ సదస్సులో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నామని ఆయన తెలిపారు. ఇది కేవలం భారత్-ఆఫ్రికా సదస్సు కాదని, మూడింట ఒకటో వంతు ప్రజల కలలకు సంబంధించినదని ఆయన పేర్కొన్నారు. ఇంకా పలు అంశాలపై నరేంద్రమోడీ మాట్లాడారు.

Comments

comments