Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

రిటైర్డ్ ఐఎఎస్ శంకరగురుస్వామి కన్నుమూత

BREAKINGహైదరాబాద్ : విశ్రాంత ఐఎఎస్ అధికారి శంకర గురు స్వామి (84) సోమవారం మధ్యాహ్నం కన్నుమూశారు. కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆయన కిమ్స్‌లో చిక్తిస పొందుతూ తుదిశ్వాస విడిచారు. కేంద్ర, రాష్ట్ర సర్వీసుల్లో ఆయన విధులు నిర్వర్తించారు. మహబూబ్‌నగర్, శ్రీకాకుళం, నిజామాబాద్ కలెక్టర్‌గానూ పని చేశారు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ కార్యదర్శిగా, సర్కారియా కమిషన్‌లో సభ్యుడిగా ఆయన పని చేశారు.

Comments

comments