Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

విజయ్ మాల్యా అప్పు తీర్చేందుకు వర్మా సూచనలు..!

varma-tweet-image-done-in-pప్రముఖ వ్యాపార వేత విజయ్‌మాల్యా అప్పులు బాధ భరించలేక విదేశాలకి పారిపోయాడని వస్తున్న వార్తల నేపథ్యంలో ‘చచ్చిన పామును మళ్లీ చంపినట్లు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ మాల్యా అప్పులు తీర్చేందుకు పరిష్కారం తన ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లు వర్మా ఒక్క విజయ్‌మాల్యానే టార్గెట్ చేయకుండా మాల్య బకాయిపడ్డ బ్యాంకులకు డబ్బులు కట్టే బదులు ఆయన దగ్గర ఉన్న క్యాలెండర్ గర్ల్స్ని ఒక్కొక్క బ్యాంకుకి ఇస్తే సమస్య పరిష్కారమవుతుందని ఒక ట్వీట్‌లో వర్మ సూచించారు. విజయ్ మాల్యా చేసిన అప్పులతో క్యాలెండర్స్ గర్ల్స్ ఆస్తులేమైనా ఒకవేళ పెరిగి ఉంటే కనుక ఆయన అప్పులను వారు కూడా తీర్చాలంటూ మరో ట్వీట్‌లో మాల్యా అప్పు కింద క్యాలెండర్  గర్ల్స్  ను ఆయా బ్యాంకులు అంగీకరంచకపోవచ్చు. కానీ, బ్యాంకర్లు మాత్రం అంగీకరిస్తారని ఇంకో ట్వీట్‌లో వర్మ చురకలేశాడు.

ఇవే వర్మ ట్వీట్లు…:

Comments

comments