Search
Tuesday 20 November 2018
  • :
  • :

త్రిపాఠి విధ్వంసం

  • కోల్‌కతాకు పుణె షాక్

Rahul-Tripathi

కోల్‌కతా: ఓపెనర్ రాహుల్ త్రిపాఠి (93) విధ్వంసక బ్యాటింగ్‌తో చెలరేగడంతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో రైజింగ్ పుణె సూపర్‌జెయింట్ నాలుగు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు సాధించింది. తర్వాత బ్యాటింగ్ చేపట్టిన పుణె మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అం దుకుంది. ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన పుణెకు ప్రారంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ అజింక్య రహానె రెండు ఫోర్లతో 11 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. అయితే ఈ దశలో ఇన్నింగ్స్‌ను ముందుకు నడి పించే బాధ్యతను మరో ఓపెనర్ త్రిపాఠి తనపై వేసుకు న్నాడు. కెప్టెన్ స్మిత్ అండతో స్కోరును పరిగెత్తించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిన త్రిపాఠి ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. శివమెత్తినట్టు ఆడిన త్రిపాఠి 52 బంతుల్లోనే ఏడు భారీ సిక్సర్లు, మరో 9ఫోర్లతో పరుగులు సాధించాడు. దీంతో పుణె సీజన్‌లో ఏడో విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో పుణె పాయింట్ల పట్టికలో హైదరాబాద్‌ను వెనక్కి నెట్టి మూడో స్థానానికి చేరుకుంది.
ప్రారంభంలోనే..
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు తొలి ఓవర్‌లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ సునీల్ నరైన్ మరోసారి విఫలమయ్యాడు. తర్వాత వచ్చిన జాక్సన్ కూడా పుణె బౌలర్లపై ప్రభావం చూపలేక పోయాడు. ధాటిగా ఇన్నింగ్స్ ప్రారంభి ంచిన జాక్సన్ రెండు బౌండరీలతో 9 పరుగులు చేసి హిట్ వికెట్‌గా వెను దిరిగాడు. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో జాక్సన్ హిట్ వికెట్ అయ్యాడు. అప్పటికి కోల్‌కతా స్కోరు 19 పరుగులు మాత్రమే. మరోవైపు అద్భుత ఫాంలో ఉన్న కెప్టెన్ గంభీర్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయాడు. దూకు డు మీద కనబరిన గంభీర్‌ను కూడా వాషింగ్టన్ సుందర్ వెనక్కి పంపాడు. ధాటిగా ఆడిన గంభీర్ 19 బంతుల్లో ౩ఫోర్లు, ఒక సిక్సర్‌తో 24 పరుగులు చేసి ఔట య్యాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చి న డాషింగ్ ఆటగాడు యూ సుఫ్ పఠాన్ కూడా నిరాశ పరిచాడు. కేవలం నాలుగు పరుగులు మాత్ర మే చేసి ఇమ్రాన్ తాహి ర్ బౌలింగ్‌లో ఎల్బీగా పెవిలి యన్ చేరాడు. దీంతో కోల్‌క తా 55 పరుగులకే నా లుగు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో చిక్కుకుంది.
ఆదుకున్నారు..
ఈ దశలో ఇన్నింగ్స్‌ను కుదు ట పరిచే బాధ్యతను స్టార్ ఆట గాడు మనీష్ పాండే తనపై వే సుకున్నాడు. గ్రాండొమ్‌తో కలి సి స్కోరును ముందుకు నడి పించాడు. మనీష్ సమన్వయ ంతో బ్యాటింగ్ చేయగా, గ్రాం డొమ్ దూకుడుగా ఆడాడు. చివర్లో సూర్యకు మార్ కూడా విజృంభించా డు. 16 బంతుల్లో నే రెం డు ఫోర్లు, రెండు సిక్సర్లతో ౩౦ పరుగులు చేసి అజేయంగా

Comments

comments