Home ఛాంపియన్స్ ట్రోఫీ తొలి వికెట్ కోల్పోయిన పుణె

తొలి వికెట్ కోల్పోయిన పుణె

Agarwal

ఇండోర్ స్టేడియంలో రైజింగ్ పుణె సూపర్ గెయింట్ , కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య జరుగుతున్న ఐపిఎల్ మ్యాచ్ లో టాస్ గెలిచి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకుంది.  పుణె తొలి ఓవర్లలోనే ఒక పరుగు వద్ద తొలి వికెట్ కోల్పోయింది. అగర్వాల్ పరుగులేమి చేయకుండా సందీప్ శర్మ బౌలింగ్ లో వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో రహానే (2), స్మిత్ (1) పరుగులతో ఆటను కొనసాగిస్తున్నారు.