Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

హైదరాబాద్ పై గెలిచిన పుణె

Dhoni

పుణె: మహారాష్ట్ర క్రికెట్ ఆసోషియోషన్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, రైజింగ్ పుణె సూపర్ జెయింట్ మధ్య జరిగిన ఐపిల్ మ్యాచ్ లో  పుణె జట్టు ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. హైదరాబాద్ జట్లు తొలుత బ్యాటింగ్ చేసి 177 పరుగుల లక్ష్యాన్ని పుణె ముందుంచింది. దీంతో పుణె జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. ధోనీ (61), త్రిపాఠి (59), స్మిత్ (27), తివారి (17), స్టోక్స్ (10) పరుగులు చేశారు. పుణె బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, బిపుల్ శర్మ, రషీద్ ఖాన్ తలో వికెట్ తీశారు. 61 పరుగులు చేసిన ధోనీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

 

 

Comments

comments