Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

బాలికపై అత్యాచారయత్నం…

Doctors-Strike-In-Mizoram

అమరావతి:  వైద్యం కోసం వచ్చిన బాలికపై ఆర్ఎంపి వైద్యుడు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన కృష్ణా జిల్లా  కందుకూరులో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం…. బాలికను పరీక్షించిన అనంతరం ఆర్ ఎంపి వైద్యుడు మొహియుద్దీన్ అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. బాలిక భయంతో కేకలు వేసింది. దీంతో గ్రామస్థులు మొహియుద్దీన్ ను పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మొహియుద్దీన్ స్వస్థలం ప్రకాశం జిల్లా కందుకూరుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Comments

comments