Search
Saturday 17 November 2018
  • :
  • :

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

bike_manatelanganaహైదరాబాద్ : న్యూబోయినపల్లి దగ్గర మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌లపైకి ఆర్మీ ట్రక్కు దూసుకెళ్లింది. ఈఘటనలో ఒకరు చనిపోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

Comments

comments