Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

కృష్ణాజిల్లాలో రోడ్డు ప్రమాదం : ఒకరి మృతి

accident

అమరావతి: కృష్ణాజిల్లా కంచికచర్ల వద్ద శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మోడల్ డైరీ పాల వ్యాన్ ను మార్నింగ్ స్టార్ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. దీంతో బస్సు కందకంలోకి బోల్లాపడింది. ఈ దుర్ఘటనలో ఒకరి మృతిచెందగా పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప వైద్యశాలకు తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. డ్రైవర్ నిద్రమత్తువల్లే ఈ ప్రమాదం సంభవించిందని బాధితులు వాపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments