Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

అబ్సీపూర్ వద్ద రోడ్డు ప్రమాదం : ఒకరు మృతి

School Bus Collided to Lorry in Road Accident in AP

సిద్ధిపేట : దుబ్బాక మండలం అబ్సీపూర్ వద్ద శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు చనిపోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. లారీ, రెండు బైక్‌లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

 Road Accident at Absipur : One killed

Comments

comments