Home ఆదిలాబాద్ కారును ఢీకొన్న బస్సు

కారును ఢీకొన్న బస్సు

Road Accident at Adilabadఆదిలాబాద్: దేవపూర్ క్రాస్‌రోడ్డు వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం  జరిగింది. వేగంగా వచ్చిన ఆర్ టిసి బస్సు కారును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం రిమ్స్‌కు తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమం ఉంది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయింది. బాధితుల వివరాలు తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Road Accident at Adilabad