Search
Wednesday 14 November 2018
  • :
  • :

కర్నాటకలో రోడ్డు ప్రమాదం : ముగ్గురి మృతి

Road-Accident

బెంగళూరు : కర్నాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చిత్తూరు జిల్లాకు చెందిన ముగ్గురు విద్యార్థులు చనిపోయారు. కర్నాటక చింతామణి వద్ద ఆదివారం బైక్ డివైడర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం గాజులవారిపల్లెకు చెందిన ముగ్గురు విద్యార్థులు చనిపోయారు. మృతులు మదనపల్లిలోని ప్రైవేటు కాలేజీ విద్మార్థులుగా గుర్తించారు.

Comments

comments