Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

కొండగట్టు వద్ద రోడ్డు ప్రమాదం : ఇద్దరి మృతి

Accident

జగిత్యాల : జిల్లాలోని కొండగట్టు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు.  కారు – కంటైనర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు నిజామాబాద్ జిల్లా కోటగిరికి చెందిన నాగిరెడ్డి , రవితేజలుగా గుర్తించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments