Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

బంజారాహిల్స్‌లో రోడ్డు ప్రమాదం : చిన్నారి మృతి

Road-Accidentహైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్‌లో రోడ్డుప్రమాదం జరిగింది. దేవరకొండ బస్తీలో ఢీకొట్టడంతో ఓ చిన్నారి తీవ్ర గాయలపాలైంది. ప్రమాదంలో గాయపడిన మూడేళ్ల చిన్నారి త్రివేణిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.

Comments

comments