Search
Wednesday 21 November 2018
  • :
  • :

ముంబయిలో ఘోర రోడ్డు ప్రమాదం

accidentముంబయి: మహారాష్ట్రాలో మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవేపై మూల మలుపు వద్ద వేగంగా వెళ్తున్న బస్సు బోల్తా కొట్టింది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Comments

comments