Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

కారు ఢీ : ఒకరు మృతి

accident-news

రాజన్న సిరిసల్ల: ఎల్లారెడ్డిపేట మండలం రగట్లపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన పార్కింగ్ చేసిన మూడు బైక్ లను కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఒకరు చనిపోయారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వెల్లడించారు. మృతుడు సిరిసిల్లకు చెందిన దేవరాజుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు

Comments

comments