Search
Saturday 17 November 2018
  • :
  • :

తిరుమలలో రోడ్డు ప్రమాదం

Road Accident in Tirumala

తిరుమల : తిరుమల మొదటి కనుమదారిలో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. కర్నాటకకు చెందిన కొందరు భక్తులు శ్రీవారి దర్శనం ముగించుకుని తుఫాన్ వాహనంలో కొండపై నుంచి కిందికి వస్తున్నారు. ఈ క్రమంలో ఆఖరి మలుపు వద్ద తుఫాన్ వాహనం అదుపుతప్పి రక్షణ గోడను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని తిరుమల రుయా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Road Accident in Tirumala

Comments

comments