Friday, April 26, 2024

ఉప్పల్ రింగ్‌రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం

- Advertisement -
- Advertisement -

Accident

హైదరాబాద్: నగరంలో తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం ఉప్పల్ రింగ్ రోడ్డు దగ్గర చోటుచేసుకుంది. లిటిల్ ఫ్లవర్ స్కూల్ వ్యాన్ పై ఓ డిసిఎం అదుపుతప్పి బోల్తా పడింది. నగరంలో లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో రోడ్లపై వాహనాలు ఎక్కవగా లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. డిసిఎం బోల్తా పడిన ప్రకారం చూస్తే కారు, డిసిఎం రెండు రాంగ్ రూట్ లో వచ్చి రోడ్డు యూటర్న్ తీసుకుంటుండగా ప్రమాదం జరిగిందని స్థానికులు చెబతున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

Road accident in Uppal Ring road

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News