Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

గువ్వనిధి వద్ద రోడ్డు ప్రమాదం

tg breaking newsమెదక్ : చేగుంట మండలం గువ్వనిధి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.స్కూల్ ఆటో, బైక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఐదుగురు విద్యార్థులు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని ఆస్పత్రికి తరలించారు.

Comments

comments