Home తాజా వార్తలు రోడ్డు ప్రమాదంలో ఉప్పల్ వాసులు మృతి

రోడ్డు ప్రమాదంలో ఉప్పల్ వాసులు మృతి

Four Members Died in Road Accident

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా పులిచర్ల మండలం కల్లూరు సమీపంలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చెరుకువారిపల్లి వద్ద ఆర్‌టిసి బస్సును కారు ఢీకొట్టడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.యువతి సౌమ్య స్వల్పంగా గాయపడింది. మృతులు మేడ్చల్‌ జిల్లా ఉప్పల్‌లోని రాజశేఖర్‌ కాలనీకి చెందిన రాజ్యలక్ష్మి,వెంకటశాస్త్రిగా గుర్తించారు.