Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

ఫెదరర్ పెద్ద మనసు

federerన్యూయార్క్ : యూఎస్ ఓపెన్ లో అద్భుత ఆటతోనే కాదు తన వ్యక్తితత్వంతోనూ అభిమానుల మనుసు దూచుకుంటున్నాడు రోజర్ ఫెదరర్. మంగళవారం ప్రిక్వార్టర్స్‌లో భాగంగా ఇస్నర్‌తో మ్యాచ్ ముగియగానే ఫెదరర్‌తో ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి అభిమానులు ఎగబాకారు. దీంతో అభిమానుల మధ్య చిక్కుకొని విలవిలలాడుతున్న ఓ బాలుడిని చూసిన ఫెదరర్ వెంటనే సెక్యూరిటీ గార్డులకు విషయం చెప్పాడు. అంతటితోనే ఆగని ఫెదరర్ ఆ చిన్నారితో కొద్దిసేపు ముచ్చటించాడు. దీంతో తన ఆరాధ టెన్నిస్ ప్లేయర్ తనతో మాట్లాడేసరికి ఆ చిన్నారి ఎక్కడిలేని ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు.

Comments

comments