Home జాతీయ వార్తలు ఉస్మానియా ఆస్పత్రికి రోహిత్ మృతదేహం

ఉస్మానియా ఆస్పత్రికి రోహిత్ మృతదేహం

ROHITహైదరాబాద్ : హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆత్మహత్య చేసుకున్న పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్ మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. రోహిత్ మృతదేహాన్ని చూసేందుకు ఉస్మానియాకు వచ్చిన ప్రజా గాయకుడు గద్దర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.