Search
Thursday 22 November 2018
  • :
  • :
Latest News

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రోహిత్

mi-vs-shb

ముంబయి: ఐపిఎల్‌లో భాగంగా వాంఖడే స్టేడియంలో సన్‌రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి ముంబయి బౌలింగ్ ఎంచుకుంది. సన్‌రైజర్స్ జట్టులో రెండు మార్పులు జరిగాయి. భువనేశ్వర్, స్టాన్‌లేక్‌ల స్థానంలో మహ్మద్ నబీ, బాసిల్ థంపిని జట్టులోకి తీసుకోగా, గాయం నుంచి కోలుకున్న ఓపెనర్ శిఖర్ ధావన్ తిరిగి జట్టులో చేరాడు. ముంబయి మాత్రం ఎలాంటి మార్పులు చేయంకుండా బరిలోకి దిగుతుంది.

Comments

comments