Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబయి

SRH-VS-MI

ముంబయి : ఐపిఎల్-10లో భాగంగా బుధవారం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ముంబయి ఇండియన్స్‌తో తలపడుతోంది. ముంబయి వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్‌లో ముంబయి జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. గాయం కారణంగా గత రెండు మ్యాచ్‌లుగా సన్‌రైజర్స్ జట్టుకు దూరంగా ఉన్న పేస్ బౌలర్ ముస్తాఫిజూర్ రహ్మాన్ ఇవాళ జరిగే మ్యాచ్ ఆడనున్నాడు.

Comments

comments