Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

పాతబస్తీలో రౌడీషీటర్ దారుణ హత్య

Rowdy-Sheeter-Murderహైదరాబాద్ : పాతబస్తీ పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని న్యూబాబానగర్‌లో దారుణం చోటు చేసుకుంది. బైక్ వస్తున్న రౌడీషీటర్ అమర్‌హంసాన్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి హత్య చేశారు. ఇనుపరాడ్లతో అమర్‌హంసాన్ తీవ్రంగా కొట్టారు. దీంతో అక్కడికక్కడే అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Comments

comments