Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

రౌడీషీటర్ దారుణ హత్య

MURDERవిజయవాడ : గాంధీ నగర్‌లో ఓ రౌడీ షీటర్ హత్యకు గురయ్యాడు. ఆదివారం సాయంత్రం నాగుల్ మీరా ఓ యువతిపై కత్తితో దాడి చేశాడు. దాడిలో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. దాడికి ప్రతీకారంగా యువతి బంధువులు ఆదివారం రాత్రి రౌడీషీటర్‌ను కత్తులతో పొడిచి చంపినట్లు సమాచారం. నాగుల్ మీరాను ప్రత్యర్థులు ఆదివారం రాత్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎదుట కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు.

Comments

comments